ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

500 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేసిన పోలీసులు - p gannavaram police latest news

కోటవారి పేటలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. నిల్వ ఉంచిన 500 లీటర్ల బెల్లపు ఊటను పారబోశారు.

cheap liquor caught at kotavari peta in east godavari district
నాటుసారా స్థావరాలపై పి గన్నవరం పోలీసుుల దాడులు

By

Published : Aug 8, 2020, 11:39 AM IST

తూర్పుగోదావరి జిల్లా ముంగండ శివారు కోట వారి పేటలో నాటుసారా స్థావరాలపై పి గన్నవరం పోలీసుల దాడులు చేశారు. మురుగు కాలువ పొదల్లో నిల్వచేసిన 500 లీటర్ల నాటుసారా బెల్లపు ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సురేంద్ర తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details