విప్లవకారుడు చేగువేరా 92వ జయంతి వేడుకలను సీఐటీయూ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిరుపేదలకు ఆహార పొట్లాలు అందజేశారు.
రావులపాలెంలో చేగువేరా 93వ జయంతి వేడుకలు - రావులపాలెం తాజా వార్తలు
రావులపాలెంలో చేగువేరా 93వ జయంతి వేడుకలను సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
చే గువేరా చిత్రపటానికి పూలమాల వేసిన సీఐటీయూ సిబ్బంది