తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారు మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ఆలయ ప్రాంగణంలో వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మోహిని అలంకరణలోనే చంద్రప్రభ వాహనంపై స్వామివారిని మేళతాళాల మధ్య ఊరేగించారు.
ముగ్ధ మనోహరం మోహిని అవతారం - atreyapuram vadapalli venkateswara swamy news update
మోహిని అలంకరణలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని చంద్రప్రభ వాహనంపై ఊరేగించారు.

చంద్రప్రభ వాహనంపై వాడపల్లి వెంకటేశ్వర స్వామి
TAGGED:
VAHANASEVA