ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు.. - chandrababu news

తూర్పు గోదావరి జిల్లాలో తెదేపా శ్రేణులు అధినేత చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు నిర్వహించారు.

cbn birthday celebrations
ఘనంగా చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు

By

Published : Apr 20, 2021, 5:43 PM IST

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆ పార్టీ శ్రేణులు, నేతలు పూజలు నిర్వహించారు. ఆయన ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

అనపర్తి తెదేపా కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి కేక్ కట్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details