ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైభవంగా నల్లగొండమ్మ తల్లి బోనాల పండుగ - వైభవంగా నల్లగొండమ్మతల్లి బోనాల పండుగ

తూర్పు గోదావరి జిల్లా తుని మండలం ఎ. సురవరం గ్రామంలో నల్లగొండమ్మ తల్లి అష్టమ బోనాల పండుగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మెుక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, బోనాలు సమర్పించారు. అనంతరం అన్న సమారాధన నిర్వహించారు.

celebrating the festival nalla gondamma ammavari bonalu
వైభవంగా నల్లగొండమ్మతల్లి బోనాల పండుగ

By

Published : Jan 19, 2020, 10:35 PM IST

వైభవంగా నల్లగొండమ్మ తల్లి బోనాల పండుగ

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details