ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ధవళేశ్వరం' చుట్టూ నిఘా నేత్రం.. కోటికి పైగా వ్యయం - security

ధవళేశ్వరం బ్యారేజీకి రక్షణ పెంచేందుకు, అసాంఘిక కార్యకలాపాలను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా బ్యారేజీ వద్ద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు.

సీసీ కెమెరాలు(ఫైల్)

By

Published : May 18, 2019, 4:06 PM IST

పటిష్ఠ నిఘా
ఉభయ గోదావరి జిల్లాల్లోని 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ధవళేశ్వరం బ్యారేజ్ పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని గోదావరి డెల్టా చీఫ్ ఇంజనీర్ కృష్ణారావు తెలిపారు. రక్షణ చర్యల్లో భాగంగా కోటి 79 లక్షల రూపాయల నిధులతో బ్యారేజ్ పొడవునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెల 28 నుంచి పనులు ప్రారంభించి నెల రోజుల్లో పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. గన్నవరం నియోజకవర్గంలో వివిధ సాగునీటి సరఫరా పనులను ఆయన పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details