ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CBI CASE: సఖినేటిపల్లి ఎస్‌బీఐ అధికారిపై సీబీఐ కేసు నమోదు - East Godavari District Latest News

సఖినేటిపల్లి ఎస్‌బీఐ అధికారిపై సీబీఐ కేసు నమోదు
సఖినేటిపల్లి ఎస్‌బీఐ అధికారిపై సీబీఐ కేసు నమోదు

By

Published : Jun 23, 2021, 5:06 PM IST

Updated : Jun 23, 2021, 6:05 PM IST

17:03 June 23

బ్యాంకు కార్యాలయం, ఉద్యోగి ఇల్లు సహా ఐదు చోట్ల సీబీఐ సోదాలు

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి ఎస్‌బీఐ అధికారిపై సీబీఐ కేసు నమోదైంది. బ్యాంకుకు రూ.7.07 కోట్లు నష్టం చేకూర్చారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. 246 మంది ఖాతాదారుల పేరిట ఆ అధికారి బంగారు రుణాలు తీసుకున్నారు. బ్యాంకు కార్యాలయం, ఉద్యోగి ఇల్లు సహా ఐదు చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించారు. 

ఇదీ చదవండీ... Chandrababu: దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నా.. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు తగ్గట్లేదు

Last Updated : Jun 23, 2021, 6:05 PM IST

ABOUT THE AUTHOR

...view details