ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గొల్లప్రోలులో అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత - గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణా

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో పశువులను అక్రమరవాణా చేస్తున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. రెండు వాహనాలను , నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

cattle trafficking in gollaprolu
గొల్లప్రోలులో అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత

By

Published : Jun 18, 2020, 6:28 PM IST

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో పశువులను అక్రమరవాణా చేస్తున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. రెండు వాహనాలను,నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి పశువులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న వాహనాలను.. గొల్లప్రోలు పోలీసులు పట్టుకున్నారు. 24 పశువులు గల 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details