ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉడుమూడిలంకలో పశువుల పాక దగ్ధం... పశువులు మృతి - తూర్పుగోదావరిలో పశువులపాక దగ్ధం

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలోని ఉడుమూడిలంక గ్రామంలో ఓ పశువులపాక దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 2 పాడి ఆవులు, ఒక గేదె, దూడ సజీవ దహనమయ్యాయి.

cattle died in fire accident at vudumuladinka in east godavari
వుడుములదింకలో పశువులపాక దగ్ధం... రెండు ఆవులు మృతి

By

Published : Aug 9, 2020, 3:55 PM IST

Updated : Aug 9, 2020, 4:51 PM IST

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలోని ఉడుమూడిలంక గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన మద్దా ఆది సుబ్బారావు అనే రైతుకు చెందిన పశువుల పాక దగ్ధమైంది. పశువుల పాకలో ఉన్న పాడి ఆవులు, ఒక గేదె, దూడ సజీవ దహనమయ్యాయి. పి.గన్నవరంలో సబ్ ఇన్​స్పెక్టర్​ సురేంద్ర ఘటనాస్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతి చెందిన పశువులను చూసి రైతు సుబ్బారావు కన్నీరుమున్నీరయ్యారు.

Last Updated : Aug 9, 2020, 4:51 PM IST

ABOUT THE AUTHOR

...view details