ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాకినాడలోని సాయిసుధ ఆసుపత్రి యాజమాన్యంపై కేసు - saisudha hospital kakinada

కాకినాడలోని సాయుసుధ ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదైంది. వైద్యం అందక కరోనా బాధితుడు మృతి చెందారన్న ఆరోపణలతో అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారు.

case filed on saisudha hospital  kakinada
కాకినాడలో సాయిసుధ ఆసుపత్రి యాజమాన్యంపై కేసు

By

Published : Jun 10, 2021, 9:59 PM IST

కాకినాడలోని సాయిసుధ ఆసుపత్రి యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదైంది. కరోనా సోకిన దంపతుల నుంచి రూ.14 లక్షలు వసూలు చేశారన్న ఆరోపణలతో అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారు. సరైన వైద్యం అందకే సత్యనారాయణ మరణించినట్లు మృతుడి బంధువులు.. జేసీ కీర్తి చేకూరికి ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details