తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తిమ్మాపురం కూడలి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తుండగా తెల్లవారుజామున ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న కారు డ్రైవర్‌కు ఒక్కసారిగా కునుకు పడినందున కారు లోయలోకి దూసుకుపొయింది. అయితే ఈ ఘటనలో బెలూన్లు తెరుచుకున్నందున ప్రయాణిస్తున్న ఇద్దరు అందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
తిమ్మాపురం కూడలి వద్ద రోడ్డు ప్రమాదం... ఇద్దరికి స్వల్ప గాయాలు - జాతీయ రహదారిపై కారు లోయలోకి దూసుకెళ్లింది
తిమ్మాపురం కూడలి వద్ద జాతీయ రహదారిపై కారు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు.
తిమ్మాపురం కూడలి వద్ద రోడ్డు ప్రమాదం... ఇద్దరికి స్వల్ప గాయాలు