ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రాణం తీసిన.. పల్లె వెలుగు - godavari district

బైక్​పై వెళుతున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో అక్కడిక్కడే అతడు మృతి చెందాడు.ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వెదుళ్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

చనిపోయిన వ్యక్తి

By

Published : Jul 29, 2019, 7:18 AM IST

ఘటనా స్థలం

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వెదుళ్లపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్​పై వెళ్తున్న వ్యక్తిని పల్లెవెలుగు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మ్యూనికూడలి పంచాయతీ వెదుళ్లపల్లి గ్రామానికి చెందిన మల్లిమొగ్గల అప్పాజీ (42) మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details