తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలోని కోరంగి వద్ద కాలిన మృతదేహం లభ్యమైంది. ముళ్లపొదల్లో ఓ వ్యక్తిని దుండగులు తగలబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలిని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం మంటల్లో పూర్తిగా కాలిపోయిందని పోలీసులు వెల్లడించారు.
కోరంగి వద్ద కాలిన మృతదేహం లభ్యం - కోరంగి వార్తలు
తూర్పుగోదావరి జిల్లా కోరంగి వద్ద కాలిన మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కోరంగి వద్ద కాలిన మృతదేహం లభ్యం