తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. ఇసుక లేకపోవడం వల్ల తమకు పనులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రావాలి ఇసుక కావాలి ఇసుక అంటూ ప్లకార్డులు చేత పట్టుకుని నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కార్మికుడికి రూ.10 వేలు భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తూర్పుగోదావరిలో భవన నిర్మాణ కార్మికుల ఆందోళన - bhavana nirmana karmikula dharna latest news
తూర్పుగోదావరి జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు నిరసన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్లకార్డులు చేత పట్టుకుని నినాదాలు చేశారు.
భవన నిర్మాణ కార్మికుల ధర్నా