ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వర్షాల ధాటికి రాజమహేంద్రవరంలో కూలిన భవంతి - రాజమహేంద్రవరం నేటి వార్తలు

వర్షాల ధాటికి రాజమహేంద్రవరంలో ఓ పురాతన భవంతి కుప్పకూలింది. వానలతో నానిపోయిన భవంతి.. బుధవారం తెల్లవారుజామున కుప్పకూలింది.

Building collapsed in Rajahmundry due to rains
వర్షాల ధాటికి రాజమహేంద్రవరంలో కూలిన భవంతి

By

Published : Jul 15, 2020, 4:44 PM IST

రాజమహేంద్రవరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలోని మెయిన్ రోడ్డులో ఉన్న ఓ పురాతన భవంతి కుప్ప కూలింది. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగటంతో ప్రాణాపాయం తప్పింది. ఈ భవనాన్ని కూలగొట్టాలని యజమాని.. నగరపాలక సంస్థకు గతంలోనే దరఖాస్తు చేసుకున్నారు. భవనంలో అద్దెకుంటున్న వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించటంతో.. టౌన్ ప్లానింగ్ అధికారులు దీనిని కూలగొట్టలేదు. ఈ ఘటనతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

ABOUT THE AUTHOR

...view details