ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కూలిన పాత భవనం.. తప్పిన ప్రాణాపాయం - కూలిన పాత భవనం తప్పిన ప్రాణాపాయం

రాజమహేంద్రవరంలో ఇళ్ల మధ్య ఉన్న ఓ పాత భవనం ఆదివారం కుప్పకూలింది. ఆ సమయంలో చుట్టు పక్కల ఎవరూ లేకపోవటంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.

collapsed building
కూలిన పాత భవనం

By

Published : Oct 4, 2020, 7:09 PM IST

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రధాన రహదారి పక్కనే ఉన్న జగదీశ్వరి హోటల్‌ వెనుక వీధిలో ఓ పాత భవనం ఆదివారం కుప్పకూలింది. అయితే ఆ సమయంలో ఘటనా స్థలం సమీపంలో ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. భవనం పాతది కావడం వల్ల అధిక వర్షాలకు కూలిపోయిందని దాని యజమాని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details