ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Boy Missing In Peddapuram: 12 ఏళ్ల బాలుడు అదృశ్యం..! - బాలుడి అదృశ్యం వార్తలు

12 ఏళ్ల బాలుడు అదృశ్యమైన ఘటన తూర్పుగోదావరి జిల్లా గుడివాడలో (Boy Missing In Peddapuram) చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

12 ఏళ్ల బాలుడు అదృశ్యం
12 ఏళ్ల బాలుడు అదృశ్యం

By

Published : Nov 27, 2021, 10:15 PM IST

తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం (Boy Missing In east godavari) మండలం గుడివాడకు చెందిన 12 ఏళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. గత అర్థరాత్రి నుంచి బన్నీరామ్ కనిపించకుండా పోయాడు.

బాలుడు ఆచూకీ కోసం కుటుంబసభ్యులు చుట్టూపక్కల వెతికినా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బన్నీ కంద్రకోట ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు.

ABOUT THE AUTHOR

...view details