నన్ను వెతికిన వారందరికీ థాంక్యూ...:జషిత్
తూర్పుగోదావరి జిల్లా మండపేటలో అపహరణకు గురైన బాలుడు జషిత్ క్షేమంగా ఉన్నాడు. పోలీసు బృందాల వెతుకులాటతో భయపడిపోయిన కిడ్నాపర్లు....కుతుకులూరులో బాలుడిని తెల్లవారుజామున వదిలివెళ్లారు. స్థానికుల సమాచారంతో చిన్నారి జషిత్‌ను పోలీసులు మండపేట పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. ఎట్టకేలకు జషిత్ దొరకడంతో తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బాలుడి కోసం గాలించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
boy
.