తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్టణంలో శ్రీ మోదకొండమ్మ అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు. సుమారు 250 మంది మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వానలు సక్రమంగా కురవాలి... పాడిపంటలు అభివృద్ధి చెంది అందరూ బాగుండాలని ప్రార్థించారు.
''వానలు కురవాలి.... అందరం బాగుండాలి'' - korukonda
వానలు సరిగా కురవాలని.. పాడిపంటలతో అందరూ చల్లగా ఉండాలని ప్రార్థిస్తూ తూర్పుగోదావరి జిల్లా శ్రీరంగపట్టణంలో బోనాల వేడుక చేశారు.
బోనాలు