నిలిచిన బోటు అన్వేషణ-వరద ఉద్ధృతే కారణం
నిలిచిన బోటు అన్వేషణ.. వరద ఉద్ధృతే కారణం - boat accident in east godavari
గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతున్న కారణంగా... ప్రమాదానికి గురైన బోటు వెలికితీత పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వరద ఉద్ధృతి దృష్ట్యా బోటు అన్వేషణ నిలిచిపోయింది. పడవను వెలికితీసేందుకు మూడు రోజులుగా ధర్మాడి సత్యం బృందం చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోగా.... ఇవాళ కూడా పనులు కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు.
![నిలిచిన బోటు అన్వేషణ.. వరద ఉద్ధృతే కారణం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4633651-thumbnail-3x2-boat.jpg)
boat-accident-in-east-godavari