బోటు ప్రమాదంలో విశాఖ వాసులు ఉండటంపై.. ఆ జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దుర్ఘటనలో బాధితుల కోసం కలెక్టర్ వినయ్ చంద్ సహాయక కేంద్రం ఏర్పాటు చేసి, కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ టోల్‌ఫ్రీ నెంబర్ - 1800 425 00002 కి సంప్రదించాలని తెలిపారు. నేవీతో మాట్లాడి డోర్నయిర్ విమానంలో సిబ్బందితో పాటు ఏడుగురు గజ ఈతగాళ్ళను ఘటనా స్థలానికి పంపించరన్నారు. సాధ్యమైనంత త్వరలో హెలికాప్టర్లో ప్రమాద స్థలానికి చేరుకుంటామన్నారు.
బోటు బాధితుల కోసం.. రంగంలోకి విమానాలు - దోదావరిలో పడవ ప్రమాదం
పడవ ప్రమాదంలో ఉన్న బాధితుల్లోని విశాఖ వాసుల కోసం అక్కడి కలెక్టరెట్లో కంట్రోల్ రూంలో టోల్ ఫ్రీ నెంబరును ఏర్పాటు చేశారు. బాధితులను అధైర్యపడొద్దని సందేశమిచ్చారు.
![బోటు బాధితుల కోసం.. రంగంలోకి విమానాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4449376-169-4449376-1568552610703.jpg)
బోటు బాధిలకోసం డోర్న్ యుద్ధవిమానాలు సిద్ధం
Last Updated : Sep 15, 2019, 10:00 PM IST