ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం - ఇండియన్​ రెడ్​ క్రాస్​ సొసైటీ తాజా వార్తలు

తూర్పు గోదావరి జిల్లాలో తలసేమియా బాధితుల కోసం ఇండియన్​ రెడ్​ క్రాస్​ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదానం చేసిన వారిలో మహిళలు, యువత ఎక్కువగా ఉన్నారు.

Blood donation under Indian Red Cross Society
తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం

By

Published : May 17, 2020, 2:17 PM IST

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని చిన శంకర్ల పూడి గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేరు.

జిల్లాలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కొరకు ఈ రక్తాన్ని వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రక్తదానం చేసిన వారిలో మహిళలు, యువత ఎక్కువగా ఉండటం విశేషం.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details