తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కొరుకొండ లో కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి శనివారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. కోరుకొండ లో సభ్యత్వ నమోదులో పురందేశ్వరి పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయి అడుగులు వేస్తోందని... ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేదిలేదని కేంద్రం తెలిపినా సీఎం జగన్ ప్రజలను ఇంకా మభ్య పెడుతున్నారని ఆరోపించారు.
'జగన్ ప్రజలను మభ్యపెడుతున్నారు' - తూర్పు గోదావరి జిల్లా
ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చేదిలేదని కేంద్రం చెప్పినా సీఎం జగన్ వినకుండా ప్రజలను మభ్యపెడుతున్నారనీ... ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారనీ కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరీ ఆరోపించారు.

'ప్రజలను మభ్యపెడుతున్న సీఎం'
'ప్రజలను మభ్యపెడుతున్న సీఎం'