ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజమహేంద్రవరంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన సోమువీర్రాజు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో భాజపా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రజలంతా కొవిడ్ నియంత్రణకు కృషి చేయాలని వీర్రాజు పిలుపునిచ్చారు.

bjp chief flag hosting at rajamahendravaram at east godavari
bjp chief flag hosting at rajamahendravaram at east godavari

By

Published : Aug 15, 2020, 11:41 AM IST

Updated : Aug 15, 2020, 12:47 PM IST

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని భాజపా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్రంలో భాజపాను సకల జనుల పార్టీగా తీర్చిదిద్దుతామని... గ్రామస్థాయి వరకూ అభివృద్ధి ఫలాలు అందాలనేది భారతీయ జనతా పార్టీ సంకల్పమని ఆయన అన్నారు.

రాజమహేంద్రవరంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన సోమువీర్రాజు
Last Updated : Aug 15, 2020, 12:47 PM IST

ABOUT THE AUTHOR

...view details