ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాకినాడలో బైక్​ ర్యాలీ.. అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు - కాకినాడ తాజా వార్తలు

ఏప్రిల్ 14న గుంటూరులో నిర్వహించే జై భీమ్ సమరభేరి బహరంగ సభను జయప్రదం చేయాలంటూ... కాకినాడలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జై భీమ్ యాక్సిస్ జస్టిస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది శ్రావణ్ కుమార్ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఇంద్రపాలెం అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.

bike rally in kakinada
కాకినాడలో బైక్​ ర్యాలీ

By

Published : Mar 28, 2021, 5:41 PM IST

ABOUT THE AUTHOR

...view details