భగత్‌సింగ్ జయంతి వేడుకలు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించారు. ఎంపీ భరత్.. భగత్‌సింగ్‌కు ఘనంగా నివాళులర్పించారు. దేశ సార్వభౌమత్వం కాపాడేందుకు మోదీ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటనను తెదేపా రాద్దాంతం చేస్తోందని విమర్శించారు.
రాజమహేంద్రవరంలో భగత్‌సింగ్ జయంతి - రాజమహేంద్రవరం తాజా వార్తలు
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో భగత్‌సింగ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మార్గాని భరత్ పాల్గొన్నారు.
రాజమహేంద్రవరంలో భగత్‌సింగ్ జయంతి