..
కోనసీమలో కనువిందు చేస్తోన్న అరుణోదయం - కోనసీమలో సూర్యోదయం గ్యాలరీ
పచ్చని కోనసీమలో భానోదయం ఏ కోణంలో చూసినా అందంగానే ఉంటుంది. తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో సూర్యోదయం అందంగా పలకరించింది. కాసేపు మబ్బులు కమ్ముకొని... మరికాసేపు మబ్బులు విడిపోయి ఆ రెండిటి మధ్య భానుడు అందాలు ఒలకబోసాడు.
కోనసీమ వాతావరణం