కరోనా వేళ... వారోత్సవాలు అవసరమా? - తూర్ప గోదావరి జిల్లా మన్యం వార్తలు
తూర్పు గోదావరి జిల్లా మన్యంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసీలు బ్యానర్లు కట్టారు. అసలే కరోనా విజృంభిస్తున్న వేళ వారోత్సవాలు అవసరమా అంటూ అందులో రాశారు.

కరోనా వేళ... వారోత్సవాలు అవసరమా?
తూర్పుగోదావరి జిల్లా మన్యంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా బ్యానర్లు వెలిశాయి. ఇటీవల మావోయిస్టు వారోత్సవాలు జరుపుకుంటున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన వైరామవరం మండలం ఎగువ ప్రాంతంలో సోమవారం ఆదివాసీలు బ్యానర్లు కట్టారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో వారోత్సవాలు అవసరమా అని అందులో నినదించారు.