ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్యాంకుల విలీనం వ్యతిరేకిస్తూ  ముమ్మడివరంలో బంద్ - east godavari

బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం పరిధిలోని బ్యాంకు ఉద్యోగులు బంద్ చేపట్టారు.

ముమ్మడివరంలో బ్యాంకుల విలీనం వ్యతిరేకిస్తూ బంద్

By

Published : Oct 22, 2019, 9:37 PM IST

ముమ్మడివరంలో బ్యాంకుల విలీనం వ్యతిరేకిస్తూ బంద్

కేంద్రప్రభుత్వం ఇటీవల జారీ చేసిన బ్యాంకుల విలీన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు ఒకరోజు బంద్‌ పాటించారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం పరిధిలోని 4 మండలాల్లో, యానాంలోని ఆంధ్రాబ్యాంకులో ఉదయం నుంచి సిబ్బంది విధులను బహిష్కరించారు. ఉద్యోగుల ఆందోళనతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ABOUT THE AUTHOR

...view details