ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్యాంకు సిబ్బందిని నిర్బంధించిన ప్రజలు..! - east godavari district sbi bank news

తూర్పుగోదావరి జిల్లాలోని ఎస్​బీఐ బ్యాంకుకు వచ్చిన మహిళలతో దురుసుగా ప్రవర్తించాడు... ఓ అధికారి. గ్రామస్తులకు విషయం తెలియగా... సిబ్బందిని బ్యాంకులో నిర్బంధించారు.

bank staff has been detained by local people at east godavari district
స్థానికులతో మాట్లాడుతున్న బ్యాంకు అధికారి

By

Published : Dec 10, 2019, 8:20 AM IST

తూర్పుగోదావరి జిల్లాలో బ్యాంకు సిబ్బందిని నిర్బంధించిన స్థానికులు

తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం నాగులపల్లి స్టేట్ బ్యాంకులో... మేనేజర్ కిషోర్ బ్యాంకుకు వచ్చిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని స్థానిక నాయకులు, గ్రామస్తులకు చెప్పగా... వారు సిబ్బందిని నిలదీశారు. మేనేజర్ బాధ్యతారహితంగా మాట్లాడటంతో ఆగ్రహించిన గ్రామస్తులు... సిబ్బందిని నిర్బంధించి తాళాలు వేశారు. మేనేజర్ పై మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేసే ప్రయత్నంలో... ఉన్నతాధికారులు కలగజేసుకొని రాజీ కుదిర్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details