తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవాలయ ప్రాంగణంలో ఉన్న పండ్ల దుకాణంలో అరటిగెల పెడకు ఏకంగా 52 పండ్లు ఉన్నాయి. సాధారణంగా ఒక అత్తానికి 18 నుంచి 26 కనిపిస్తాయి. 52 పండ్లతో ఈ అరటి అత్తాన్ని ఆలయానికి వచ్చిన భక్తులు ఆసక్తిగా తిలకించారు.
ఈ అరటి పెడకు 52 పండ్లు - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు
సాధారణంగా ఒక అరటి పెడకు 18 నుంచి పాతిక పండ్లు ఉంటాయి. కాని అన్నవరం దేవాలయ ప్రాంగణంలో అమ్ముతున్న ఓ దుకాణదారుడి వద్ద ఏకంగా 52 పండ్లు ఉన్నాయి. దీన్ని చూసిన భక్తులు అవాక్కయ్యారు.
ఈ అరటి పెడకు 52 పండ్లు