తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంలో కొత్తపేట మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బండారు సత్యానందరావు స్వగృహంలో బాలకృష్ణ అభిమానులు 60వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. బండారు సత్యానందరావు, బాలయ్య అభిమానులు కేక్ కట్ చేశారు.
కొత్తపేటలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు - kothapeta news
సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలను తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ఘనంగా నిర్వహించారు.

కొత్తపేటలో బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకులు