చంద్రబాబు బస్సుయాత్ర - విరాళాలు అందించిన రైతులు
చంద్రబాబు బస్సుయాత్ర.. విరాళాలు అందజేసిన రైతులు - విరాళాలు అందించిన రైతులు
'మూడు రాజధానులు వద్దు - అమరావతి ముద్దు' నినాదంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన యాత్ర తణుకుకు చేరుకుంది. తణుకులో చంద్రబాబుకు ఐకాస నాయకులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబుకు రైతులు, మహిళలు విరాళాలు అందజేశారు.
![చంద్రబాబు బస్సుయాత్ర.. విరాళాలు అందజేసిన రైతులు babu at tanuku](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5662450-336-5662450-1578650169452.jpg)
babu at tanuku
.