తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండలం లోతట్టు ప్రాంత మైన గుర్తెడులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కరోనా పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి నిశాంత్ కుమార్, ఓ ఎస్ డి హరీఫ్ అహ్మద్, ఏఎస్పీ వకుల్ జిందాల్ తదితరులు పాల్గొన్నారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. అనంతరం గిరిజనులకు నిత్యావసర సరుకులను, పాదరక్షలను అందజేశారు.
కరోనా వైరస్ పై గిరిజనులకు అవగాహాన సదస్సు - covid updates in east godavari dst
తూర్పుగోదావరి జిల్లాలోని గిరిజనులుకు పోలీసులు కరోనావైరస్ పై అవగాహన కల్పించారు.లాక్ డౌన్ కారణంగా వారుపడుతున్న ఇబ్బందులు గుర్తించి నిత్యావసరాలు పంపిణీ చేశారు.
vawarness programme on corona virus in tribals in east godavari dst