ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేతులు శుభ్రపరుచుకోవడంపై అవగాహన సదస్సులు- కలెక్టర్ - చేతులు శుభ్రపరుచుకోవడంపై అవగాహన సదస్సులు- కలెక్టర్

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రజలకు చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏడురోజుల పాటు సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

Awareness Seminars on Hand Washing- Collector
చేతులు శుభ్రపరుచుకోవడంపై అవగాహన సదస్సులు- కలెక్టర్

By

Published : Oct 15, 2020, 6:03 PM IST

గ్లోబల్ హ్యాండ్ వాష్ అవగాహనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటుగా ప్రజలకు వారం రోజులు పాటు చేతుల పరిశుభ్రతపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. గురువారం కాకినాడలోని కలెక్టర్ కార్యాలయంలో చేతులు శుభ్రం చేసుకొవడం వలన కలిగే ఫలితాలపై ఆయన అవగాహన కల్పించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details