తూర్పుగోదావరి జిల్లాలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్లో కరోనా వైరస్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య విధాన పరిషత్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ రమేష్ కిషోర్ హాజరయ్యారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్-19 రాకుండా పాటించాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరించారు.
నన్నయ విశ్వవిద్యాలయంలో కరోనాపై అవగాహన సదస్సు - awareness programme on corona
నన్నయ విశ్వవిద్యాలయంలో కరోనా వైరస్ పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. కరోనా సోకకుండా పాటించాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు సూచించారు.
నన్నయ విశ్వవిద్యాలయంలో కరోనాపై అవగాహన సదస్సు