ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్ పొదుపు... ప్రగతికి మలుపు - Awareness rally as part of National Energy Conservation Week in Jaggampet

జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నేటి నుంచి 31 వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో విద్యుత్ అధికారులు పెద్దసంఖ్యలో పాల్గొని విద్యుత్ పొదుపుపై ర్యాలీ చేస్తూ... ప్రజలకు అవగాహన కల్పించారు.

జాతీయ ఇందన పొదుపు వారోత్సవాల్లో భాగంగా జగ్గంపేటలో విద్యుత్ అధికారులు ర్యాలీ
జాతీయ ఇందన పొదుపు వారోత్సవాల్లో భాగంగా జగ్గంపేటలో విద్యుత్ అధికారులు ర్యాలీ

By

Published : Dec 14, 2020, 9:14 PM IST

Updated : Dec 14, 2020, 10:55 PM IST

జాతీయ ఇందన పొదుపు వారోత్సవాల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో విద్యుత్ అధికారులు ర్యాలీ నిర్వహించారు. ఈ వారోత్సవాలు ఇవాళ నుంచి 31వ తేదీ వరకు జరగనున్నాయి. భావితరాలకు అవసరమైన విద్యుత్​ను పొదుపుగా వినియోగించుకోవాలంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా వారం రోజులపాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు విద్యుత్ ఉద్యోగులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Last Updated : Dec 14, 2020, 10:55 PM IST

ABOUT THE AUTHOR

...view details