ఈ నెల 15వ తేదీన గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంపై మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడారు. ప్రమాదానికి మానవ తప్పిదం కూడా ఓ కారణమని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశామని, త్వరలోనే నివేదిక అందజేస్తారని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు చేపడతామన్నారు.
'భవిష్యత్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం' - వశిష్ఠ బోటు ప్రమాదం
వశిష్ఠ బోటు ప్రమాదంపై మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడారు.
'భవిష్యత్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం'