తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆవ సత్యాగ్రహం నిర్వహించారు. బూరుగుపూడి ఆవ ముంపు ప్రాంతంలో ప్రభుత్వం ఇళ్ల స్థలాల సేకరణకు నిరసనగా కోరుకొండ మండలంలోని ప్రజలు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో పాల్గొన్న 12 గ్రామ ప్రజలు ఆవ ముంపు భూమిలో ఇళ్ల స్థలాల పంపిణీ శాశ్వతంగా నిలిపివేయాలని, ఆవ భూ కుంభకోణంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఆవ ముంపు గ్రామాల ప్రజల సత్యాగ్రహం - east godavri dst ava mumpu villagers news
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ఆవ ముంపు గ్రామాల ప్రజల సత్యాగ్రహం నిర్వహించారు. ప్రభుత్వ ఇళ్ల స్థలాల సేకరణను వ్యతిరేకిస్తూ.. ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ava mumpu villagers protest in east godavari dst koravakonda
TAGGED:
latest news of bjp strick