తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం వద్ద జాతీయ రహదారిపై ఆటో బొల్తా పడింది. దీంట్లో ప్రయాణిస్తున్న ఏడుగురు మహిళలు గాయపడ్డారు. క్షతగాత్రులు శంఖవరం మండలం నెల్లిపూడి గ్రామానికి చెందిన వాసులు. తూర్పు లక్మిపురంలో శుభకార్యానికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. వీరిని ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించారు.
ఆటో బోల్తా... ఏడుగురు మహిళలకు గాయాలు - gollaprolu
తూర్పు లక్ష్మీపురంలోని శుభకార్యానికి ఏడుగురు మహిళలు వెళ్తుండగా తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం జాతీయ రహదారిపై ఆటో బోల్తా పడింది. క్షతగాత్రులను ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడకు పంపించారు.
ఆటో బోల్తా... ఏడుగురు మహిళలకు గాయాలు