తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం నెల్లిపూడికి చెందిన మహిళలు తూర్పులక్ష్మీపురంలో శుభకార్యానికి వెళ్తుండగా రోడ్డుప్రమాదానికి గురైయ్యారు. వీరు ప్రయాణిస్తున్న ఆటో గొల్లప్రోలు మండలం చందుర్ట్ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమదంలో ఏడుగురు మహిళలకు గాయాలయ్యాయి. వీరిని మొదట ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తరువాత మెరుగైన వైద్యంకోసం కాకినాడకు తరలించారు.
ఆటోబోల్తా..ఏడుగురికి గాయాలు - kakinada
గొల్లప్రోలు మండలం చెందుర్ట్ వద్ద జాతీయ రహదారిపై ఆటో బోల్తాపడిన ఘటనలో ఏడుగురు మహిళలు గాయపడ్డారు.
ఆటో బోల్తా