ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొత్తలంకలో 5 కరోనా కేసులు.. అప్రమత్తమైన అధికారులు - తూర్పుగోదావరి జిల్లా వార్తలు

తూర్పు గోదావరి జిల్లా కొత్తలంక గ్రామంలో కరోనా కేసులు వెలుగుచూడటంపై.. అధికారులు అప్రమత్తం అయ్యారు. గ్రామంలోని ప్రజలు బయటకు రాకుండా ఉండాలని సూచిస్తున్నారు.

Authorities alerted with registration of corona positive cases in east godavari district
కరోనా పాజిటివ్ కేసుల నమోదుతో అధికారుల అప్రమత్తం

By

Published : May 30, 2020, 1:57 PM IST

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం పరిధిలోని కొత్త లంక గ్రామంలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో క్రిమినాశక ద్రావణంతో పాటు, బ్లీచింగ్ చల్లించారు.

అమలాపురం డీఎస్పీ మసూన్ బాషా ముమ్మిడివరం సర్కిల్ పోలీసులుతో గ్రామంలోని పరిస్థితిని పరిశీలించారు. పాజిటివ్ వచ్చిన కుటుంబతో కలసిన మరో 10 మందికి కొవిడ్-19 పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ప్రజలు బయటకు రావద్దని కోరారు.

ABOUT THE AUTHOR

...view details