తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాలైన దేవీపట్నం మండలం కచ్చులూరు, పేద నూతులు గ్రామాల్లోని సారా బట్టీలపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. 20 లీటర్ల సారాతో పాటుగా వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. సీఐ ఆనంద్ ఆధ్వర్యంలో ఎస్ ఐ స్వామిరెడ్డి ఈ దాడులు నిర్వహించారు.
వెయ్యి లీటర్ల బెల్లం ఊట ధ్వంసం.. ఇద్దరు అరెస్టు - undefined
తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో సారా బట్టీలపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. బెల్లపు ఊటను ధ్వంసం చేశారు.
![వెయ్యి లీటర్ల బెల్లం ఊట ధ్వంసం.. ఇద్దరు అరెస్టు attacks on sara's butts in agency](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7545765-1075-7545765-1591709039285.jpg)
ఏజెన్సీలో సారా బట్టీలపై దాడులు-బెల్లపు ఊట ధ్వంసం