ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడి..తయారీదారుల పరారీ - నాటుసారా స్థావరాలపై దాడులు-పోలీసులను చూసి పరారైన తయారీదారులు

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్దశంకర్లపూడి గ్రామంలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ సిబ్బందిని చూసి తయారీదారులు అక్కడినుంచి పరారయ్యారు.

Attacks on Natsara bases- Manufacturers fled after seeing police
నాటుసారా స్థావరాలపై దాడులు-పోలీసులను చూసి పరారైన తయారీదారులు

By

Published : Aug 18, 2020, 10:30 PM IST

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్దశంకర్లపూడి గ్రామంలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 3,400 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి.. 30 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బందిని చూసిన సారా కాసే వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. అక్రమంగా సారా తయారు చేసినా.. అమ్మినా… కఠిన చర్యలు తప్పవని సిఐ వెంకటరమణ హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details