తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో వైకాపా నేత తోట త్రిమూర్తులపై మేడిశెట్టి ఇజ్రాయిల్ చెప్పుతో దాడి చేశాడు. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి మోపిదేవితో పాటు కారు దిగుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ దాడిని మంత్రి మోపిదేవి అడ్డుకున్నారు. మంత్రి భద్రతా సిబ్బంది మేడిశెట్టి ఇజ్రాయిల్‌ను పక్కకు లాక్కెళ్లారు.
వైకాపా నేత తోట త్రిమూర్తులుపై చెప్పుతో దాడి - attack on thota trimoorthulu
వైకాపా నేత తోట త్రిమూర్తులుపై చెప్పుతో దాడి
19:57 February 19
వైకాపా నేత తోట త్రిమూర్తులుపై చెప్పుతో దాడి
Last Updated : Feb 19, 2020, 8:40 PM IST