తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెంలో దారుణం జరిగింది. సర్పంచ్ అభ్యర్థిని చంద్రకళ మరిది ప్రదీప్‌కుమార్‌పై ప్రత్యర్థి వర్గం.. కత్తులతో దాడికి పాల్పడింది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సఖినేటిపల్లిలో సర్పంచి అభ్యర్థిని బంధువుపై కత్తులతో దాడి - తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి తాజా వార్తలు
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిపాలెంలో దారుణం జరిగింది. సర్పంచి అభ్యర్థిని బంధువుపై ప్రత్యర్థి వర్గం.. కత్తులతో దాడికి పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
సఖినేటిపల్లిలో సర్పంచి అభ్యర్థిని బంధువుపై కత్తులతో దాడి
TAGGED:
తూర్పుగోదావరి జిల్లా వార్తలు