ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసుల అదుపులో 20 మంది.. పికెట్ ఏర్పాటు - latest updates in pedhavalasa

దేవీ నవరాత్రి మహోత్సవాల సమయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో.. 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా కోరంగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

20 people have been arrested
పోలీసుల అదుపులో 20 మంది

By

Published : Oct 31, 2020, 2:07 PM IST

తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండల పరిధిలోని... మత్స్యకార గ్రామాలైన పెద వలసల, లక్ష్మీపతిపురం లో నవరాత్రి మహోత్సవాల సందర్భంగా వివాదాలు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా... నలుగురు గాయపడ్డారు.

ఈ కేసు పై మరింత విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మరలా వివాదాలు తలెత్తకుండా.. ముందు జాగ్రత్తగా కోరంగి స్టేషన్ ఎస్ సతీష్ నేతృత్వంలో ఫికిట్టింగ్ ఏర్పాటుచేసి 24 గంటల్లో పహారా కాస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే 20 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details