5 వేల జనాభాకు ఒక్కరు చొప్పున ఆశవర్కర్లు పనిచేయాలన్న నిబంధనను వ్యతిరేకిస్తూ తూర్పుగోదావరి జిల్లాలో ఆశవర్కర్లు ఆందోళన చేశారు. వెయ్యి మందికి ఒకరు చొప్పన తాము పనిచేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వమే ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని కోరారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటేనే భర్తీ చేయాలని కోరారు.
ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా
తూర్పుగోదావరి జిల్లాలో ఆశావర్కర్లు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తమకు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలన్నారు. 5000 మంది జనాభాకు ఒకరు చొప్పున సచివాలయంలో విధులు నిర్వహించేలా తమను ప్రభుత్వం అనుసంధానం చేస్తోందన్నారు.ఈ అంశాన్ని తాము ఖండిస్తున్నమన్నారు.
ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరూతూ ధర్నా