ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కలెక్టర్‌కు వీడ్కోలు సభ... కంటతడి పెట్టిన జిల్లా అధికారులు... - జిల్లా వ్యక్తిగా, అధికారిగా మధురానుభూతులను నేర్పింది: కార్తీకేయ మిశ్రా

జిల్లాలో సేవలు చేయడం మధురానుభూతులను నేర్పిందన్నారు. ఈ సందర్భంగా కార్తీకేయ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. పలువురు అధికారులు ఆయన చూసి కంటతడి పెట్టారు. పాలనతో కటువుగా వ్యవహరించి ఉంటే మనసులో పెట్టుకోవద్దన్నారు. జేసీ మల్లికార్జున అధ్యక్షతన మిశ్రాను సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికారు.

జిల్లా వ్యక్తిగా, అధికారిగా మధురానుభూతులను నేర్పింది: కార్తీకేయ మిశ్రా

By

Published : Jun 7, 2019, 1:39 PM IST

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తీకేయ మిశ్రా బదిలీ కావటంతో గురువారం అధికారులు ఘన సత్కారం చేశారు.జిల్లా ప్రజలు పంచిన ఆత్మీయత, అధికారులు, సిబ్బంది అందించిన సహకారం ఎప్పటికి మరవలేని కార్తీకేయ అన్నారు. పాలనలో కటువుగా వ్యవహరించి ఉంటే మనసులో ఉంచుకోవద్దన్నారు. ప్రజావాణిలో ఆయను సత్కరించారు. సిబ్బంది కార్తీకేయకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ జిల్లా తనకు వ్యక్తిగా, అధికారిగా ఎన్నో మంచి పాఠాలను మధురానుభూతులను నేర్పిందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ మల్లికార్జున హజరయ్యారు. కలెక్టరుగా నిరూపమైన సేవలు అందించరన్నారు. విపత్తుల సమయంలో ఆయన చూపిన చొరవ మరువలేమన్నారు.

జిల్లా వ్యక్తిగా, అధికారిగా మధురానుభూతులను నేర్పింది: కార్తీకేయ మిశ్రా

ABOUT THE AUTHOR

...view details