తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సావాల్లో భాగంగా అరుంధతి నక్షత్ర దర్శన వేడుక ఘనంగా జరిగింది. ముందుగా అర్చకులు హోమం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయం బయట తూర్పు రాజ గోపురం వద్దకు తీసుకువచ్చి అరుంధతి నక్షత్ర దర్శన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అన్నవరం ఆలయంలో ఘనంగా అరుంధతి నక్షత్ర దర్శన వేడుక - అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సావాలు
అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా.. నేడు అరుంధతి నక్షత్ర దర్శన వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
annavaram